¡Sorpréndeme!

మహాశివరాత్రి ఉత్సవాల్లో Ys Jagan.. వేదపండితుల సమక్షంలో..!! || Oneindia Telugu

2021-03-11 8 Dailymotion

Andhra Pradesh cm ys jagan celebrates maha Shivaratri.
#Andhrapradesh
#Sivarathri
#Ysjagan

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న మహా శివరాత్రి ఉత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. ఉదయం 11.30 గంటల సమయంలో స్టేడియానికి చేరుకున్న సీఎం జగన్‌.. అభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు